కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ పామర్రులో CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా
➦ బంటుమిల్లిలో సాగు నీటిని విడుదల చేయాలని రోడ్డెక్కిన రైతులు
➦ ఆక్వా రిజిస్ట్రేషన్ వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్ బాలాజీ
➦ బంటుమిల్లిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం