ప్రారంభం కానున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవాలు

ప్రారంభం కానున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్సవాలు

KDP; ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి శ్రావణమాస ఉత్సవాలు ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ బుధవారం తెలిపారు. ఈ ఉత్సవాలు ఆగస్టు 23 వరకు కొనసాగుతాయన్నారు. ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతుందని భక్తులు ఉత్సవాలలో పాల్గొనాలని పేర్కొన్నారు.