చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రాపూరు చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'బ్యాండ్ మేళం' చిత్ర యూనిట్
➢ పెయింటింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసిన చిత్తూరు సీఐ శ్రీనివాసరావు
➢ సీఎం చంద్రబాబుపై చేసిన ఆరోపణలు అసత్యం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్