పురుగు మందు తాగి వ్యక్తి మృతి

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

SDPT: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహెడ మండలంలో జరిగింది. తంగళ్లపల్లి గ్రామానికి చెందిన మురళి(40) మంగళవారం కుటుంబ కలహాలతో, తన స్వంత ఇంటిలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.