రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన

రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన

కడప: ఫ్యాక్షన్, కక్షలు మానేసి పిల్లల భవిష్యత్ కోసం ఆత్మీయంగా జీవించాలని రూరల్ సీఐ,పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి చెన్నమరాజుపల్లిలో పోలీసులు 'మేలుకొలుపు' నాటక ప్రదర్శన నిర్వహించారు. హెడ్ కానిస్టేబుల్ నరసరామ్ బృందం కళాజాత ద్వారా సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, ఈవ్ టీజింగ్, రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించింది.