మంత్రి శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

మంత్రి శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే విమర్శలు

NRPT: మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వినాయక, దుర్గామాత నిమజ్జనం చేసే చెరువు పక్కన టాయిలెట్స్ కట్టడం, మురుగును చెరువులోకి వదలడం దారుణమని ఆయన ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపినందుకు కేసులు పెట్టడం అరాచకం అని ఆయన విమర్శించారు.