చెక్ పోస్ట్‌ల వద్ద అప్రమత్తంగా ఉండాల

NRML: పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్ట్ ల వద్ద పోలీస్ లు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు. ఆదివారం దిలావర్ పూర్ టోల్ ప్లాజా వద్ద పోలీస్ చెక్ పోస్ట్ ను సీఐ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి వేళా జాగ్రత్తగా ఉండాలన్నారు.