తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ప్రత్యేక ఆకర్షణగా రోబో

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ప్రత్యేక ఆకర్షణగా రోబో

RR: హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' జరగనుంది. ఈ నేపథ్యంలో రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో రోబో స్వాగతం పలకడం, సమాచారం అందించడం, ఆటోమేషన్ ప్రక్రియలను ప్రదర్శించడం వంటివి చేశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతుంది.