ఆరోపణలు మానుకోవాలి: కౌన్సిలర్ ఎజాస్
VKB: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై అసత్యపు ఆరోపణలు తగదని కౌన్సిలర్ ఎండీ జాస్ తప్పు పట్టారు. కేవలం బీఆర్ఎప్ పార్టీ కౌన్సిలర్లు తమ ఉనికి కాపాడుకునేందుకే అబద్దపు ఆరోపణను చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎమ్మెల్యేతో పనిచేస్తే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో నిరాదరణ ఆరోపణను చేయడం ఎంత వరకు సమంజసమన్నారు.