VIDEO: రుషికొండా బీచ్‌లో జనసందడి

VIDEO: రుషికొండా బీచ్‌లో జనసందడి

VSP: వీకెండ్‌ సందడికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తోడవడంతో ఆదివారం రుషికొండా బీచ్‌ జనసంద్రమైంది. నగరవాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలంగా మారింది. మహిళా దినోత్సవ వేడుకలు, సెలవు రోజు కావడంతో సాయంత్రం వేళ సందర్శకుల రాకతో బీచ్ కిక్కిరిసిపోయింది.