VIDEO: కందిపప్పు ఈనెల కూడా లేనట్లేనా..!

VIDEO: కందిపప్పు ఈనెల కూడా లేనట్లేనా..!

ప్రకాశం: ఈ నెలలో కూడా కందిపప్పు లబ్దిదారులకు అందించడం లేదు. జిల్లాలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 6,70,571 మంది ఉండగా వారందరూ ప్రతినెలా సరుకులు తెచ్చుకుంటున్నారు. గత 4 నెలలుగా చౌక దుకాణాలకు కందిపప్పు ఇవ్వకపోవడంతో రేషన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో kg కంది రూ.130 పలకడంతో సరుకులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని కోరుతున్నారు.