VIDEO: ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
NGKL: కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంగీత (22) హైదరాబాద్ అల్వాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రమేశ్‌ను ప్రేమించి, పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్న ఆమె, భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారవుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.