VIDEO: పెద్దాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం

VIDEO: పెద్దాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం

NLR: పెద్దాసుపత్రిలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణిమిస్తోంది. నడవలేని స్థితిలో వచ్చిన వృద్ధురాలికి, సెంట్రల్ ల్యాబ్ వద్ద అనాధ వ్యక్తికి వీల్ చైర్లు, స్ట్రెచర్లు అందించేందుకు వార్డ్ బాయ్స్ అందుబాటులో లేకపోవడం వైద్య వ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సంఘటనలు ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, సిబ్బంది కొరతను ఎత్తిచూపుతున్నాయని ప్రజలు మండిపడ్డారు.