పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..!
PPM: సీతానగరం మండలంలో అనూష (19) అనే యువతి పురుగుల మందు తాగి చనిపోయిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. అయితే కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. పెళ్లి ఖర్చలు నిమితం ఆమే తల్లిదండ్రులు ఇల్లు, భూమి ఆమ్మేందుకు సిద్ధపడగా వారితో వాగ్వాదం పేట్టుకుందని చెప్పారు. ఆమే వారికి ఎంత చేప్పిన వినడం లేదని భావించి ఈ గాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.