నేడు మద్దిలేటి స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

నేడు మద్దిలేటి స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

NDL: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉప కమిషనర్ ఎం.రామాంజనేయులు తెలిపారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించిన హుండీ లెక్కింపు గతేడాది డిసెంబర్ 16వ తేదీ నుంచి ఇవాల్టి వరకు సుమారు 78 రోజుల హుండీని జిల్లా దేవాదాయశాఖ తనిఖీ అధికారి రమేశ్ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు ఉంటుందన్నారు.