కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నందివాడలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము
★ కూటమి ప్రభుత్వంలో పల్లెలు, గ్రామాలు అభివృద్ధి వెలుగుల్లో వెలుగుతున్నాయి: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
★ గుడివాడలో పెట్రోల్ కొరతతో పలు బంకులను మూసివేసిన నిర్వాహకులు
★ గన్నవరంలో ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకుని యువకుడికి తీవ్ర గాయాలు