పద్మావతి కాలనీలో పేరుకుపోయిన గార్బేజి..!

పద్మావతి కాలనీలో పేరుకుపోయిన గార్బేజి..!

MDCL: ఉప్పల్ పరిధి పద్మావతి కాలనీలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల పక్కన గార్బేజి నిల్వ ఉండటంతో దుర్వాసన వ్యాపిస్తోంది. దోమలు పెరిగే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.