`వంశీకి సదుపాయాల అందడం లేదు'

కృష్ణా: జైలులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి తగిన సదుపాయాలు అందడం లేదంటూ, ఆయన తరఫున న్యాయవాది ఎస్సీ ఎస్టీ కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా కుర్చీ ఏర్పాటు చేయలేదని, మంచంపై పరుపులు కేవలం రెండు గంటలు మాత్రమే ఉంచారని పేర్కొన్నారు. ఈ సదుపాయాలు పూర్తిగా అందించాలని కోర్టును అభ్యర్థించారు.