కావలి చేరుకున్న మంత్రి

NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు చేరుకున్నారు. ఈయనకు స్థానిక శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో సాలువ కప్పి సన్మానించారు.