VIDEO: అసెంబ్లీ ముట్టడి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరెస్ట్.!

VIDEO: అసెంబ్లీ ముట్టడి.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరెస్ట్.!

BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. సమచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆయనని అరెస్ట్ చేశారు. అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.