సింగూరు కట్టకు మరమ్మతులు

సింగూరు కట్టకు మరమ్మతులు

SRD: పుల్కల్‌ మండలం సింగూరు జలాశయం కట్టకు మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టు క్రస్టు గేట్ల పక్కన కట్ట కోతకు గురి కావడంతో ఇసుక బస్తాలతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. డ్యాం సేప్టీ కమిటీ గతేడాది జలాశయాన్ని సందర్శించి కట్ట సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వెంటనే పనులు చేపట్టాలని హెచ్చరించింది.