నేడు బాలయ్య 'NBK111' హీరోయిన్ రివీల్
నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం(NBK111)ను దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయనున్నాడు. ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ వివరాలను మేకర్స్ ఇవాళ ఉదయం 10:40 గంటలకు రివీల్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార దాదాపు ఖరారైనట్లుగా సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.