'వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి'

'వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి'

NGKL: జిల్లాలో శీతాకాలం ఉదయం, రాత్రి వేళలో పొగ మంచు పేరుకుపోవడం వల్ల రహదారులపై ముందున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని, ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. టు వీలర్ వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. పొగ మంచు కారణంగా వాహనాలను ఓవర్టేక్ చేయరాదన్నారు.