VIDEO: 'నిధుల దుర్వినియోగం పై విచారణ చెయ్యాలి'

VIDEO: 'నిధుల దుర్వినియోగం పై విచారణ చెయ్యాలి'

ASR: అరకులోయ మండలం బస్కి పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగంపై విచారణ జరపాలని సీపీఎం పార్టీ నాయకులు రామారావు డిమాండ్ చేశారు. కాగా స్పందనలో కలెక్టర్‌కీ పిర్యాదు చేసిన అధికార పార్టీకీ చెందిన పంచాయతీ నాయకులు విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. విచారణ జరపకపోతే భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.