అనంతగిరిలో పర్యటించిన జీసీసీ ఛైర్మన్

అనంతగిరిలో పర్యటించిన జీసీసీ ఛైర్మన్

ASR: గిరి రైతులు దళారులను నమ్మకుండా GCC కేంద్రాలకు నేరుగా పంటను విక్రయించాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సూచించారు. అనంతగిరి కాఫీ తోటల్లో బుధవారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. అరబికా పార్చిమెంట్ kg 450, అరబికా చెర్రీ kg 270, రోబస్టా చెర్రీ kg 170 చొప్పున జీసీసీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.