వివాహ వేడుకలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

సత్యసాయి: ధర్మవరం మండలం సంకేపల్లి గ్రామంలోని శ్రీ వీరానారాయణ స్వామి దేవాలయంలో కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గంగరాజు వివాహ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్థానికులు, బంధువులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జంటకు శుభాకాంక్షలు తెలిపారు.