'పనుల జాతర' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

'పనుల జాతర' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పనుల జాతర' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జుక్కల్ మండలం ఖండే బల్లూర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2,198.835 కోట్ల వ్యయంతో 1,01,589 అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.