VIDEO: ఎన్టీఆర్ సంతను పర్యవేక్షించిన ఛైర్మన్

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని ఎన్టీఆర్ సంతను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పద్మావతి, నాగేశ్వరరావులు బుధవారం పర్యవేక్షించారు. సంతలో రైతుల దగ్గర కూరగాయల ధరల పట్టికలు ఉన్నాయా లేదా అని దగ్గర పరిశీలించారు. నిర్దేశించిన ధరల ప్రకారమే అమ్మకాలు జరగాలని సూచించారు.