సెమిస్టర్ ఫలితాలు విడుదల
శ్రీకాకుళం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Tech 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డా.ఎస్. ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. B.Tech 2వ సెమిస్టర్‌లో 28 మందికి 3 మంది ఉత్తీర్ణత సాధించగా, 4వ సెమిస్టర్‌లో 11 మందికి 3 మంది ఉత్తీర్ణత సాధించారు. 6వ సెమిస్టర్‌లో 11 మందికి నలుగురు పాసైనట్లు వెల్లడించారు.