రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

TPT: ఆదివారం రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన తొట్టంబేడు మండలంలో చోటుచేసుకుంది. లింగమనాయుడుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన జయరాం(35) శ్రీకాళహస్తికి బైక్‌పై బయల్దేరాడు మార్గం మధ్యలో పొయ్య గ్రామానికి సమీపంలో మళ్ళిగుంట హైవే‌‌పై వేగంగా వస్తున్న కారు ఆయనను ఢీకొట్టడంతో జయరాం అక్కడికక్కడే మృతిచెందాడు.