'జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

'జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి'

AKP: జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని పాత్రికేయులు కోరారు. ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం గొలుగొండ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నూతన అక్రిడేషన్లు మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, యాక్సిడెంట్ బెనిఫిట్లు, మంజూరు చేయాలని కోరారు.