సత్య‌సాయి బాబా‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే

సత్య‌సాయి బాబా‌ను దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట పట్టణం‌లో ఉన్న భగవాన్ శ్రీ సత్య‌సాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే రమణ మూర్తి గురువారం బాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించారు.