నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

నవంబర్ 9: చరిత్రలో ఈరోజు

1877: ఉర్దూ, పారశీ భాషల కవి ముహమ్మద్ ఇక్బాల్ జననం
1927: మాగంటి అన్నపూర్ణాదేవి మరణం
1931: తెలుగు చలనచిత్ర దర్శకుడు బీవీ ప్రసాద్ జననం
2005: భారత మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ మరణం
2009: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా మరణం
ప్రపంచ నాణ్యతా దినోత్సవం