కుట్టుమిషన్ల సర్టిఫికెట్లు పంపిణీ చేసిన మంత్రి

కుట్టుమిషన్ల సర్టిఫికెట్లు పంపిణీ చేసిన మంత్రి

JGL: గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో స్థానిక రైతు వేదికలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతులకు కుట్టు మిషన్ల శిక్షణ పొందిన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని శిక్షణ పొందిన యువతులకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.