గొలుగొండ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

గొలుగొండ: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

విశాఖ: గొలుగొండ మండలం లింగంపెట గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 10 బస్తాల రేషన్ బియ్యాన్ని గ్రామస్తుల సమాచారంతో రెవిన్యూ అధికారులు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా రెవిన్యూ సిబ్బంది కెడిపేట పోలీసులకు అప్పగించారు. రేషన్ డీలర్ స్వామినాయుడు డిపోలో బియ్యం ఇచ్చే వ్యక్తి ప్రసాద్ అమ్మడాని, బియ్యాన్ని ఆటోలో ఎక్కిస్తుండగ పట్టుకున్నమని అధికారులు తెలిపారు.