ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి

ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి

ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఖమేనీ మృతి చెందగా.. ఆమె కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.