VIDEO:'పేదలందరికీ సొంతింటి కల ప్రభుత్వ లక్ష్యం'
CTR:పేద ప్రజలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. రొంపిచర్లలో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎంఏవై' ఇళ్ల గృహప్రవేశ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.