'వివేకానందుని జీవితం స్ఫూర్తిదాయకం'

'వివేకానందుని జీవితం స్ఫూర్తిదాయకం'

VZM: వివేకానందుని జీవితం స్ఫూర్తిదాయకమని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ విజయ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం గజపతినగరం కోర్టు ఆవరణలో వివేకానందుని జయంతి పురస్కరించుకొని సదస్సు జరిగింది. ముఖ్యంగా యువత నైతిక విలువలు, సేవా భావాన్ని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.