వికారాబాద్‌లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

వికారాబాద్‌లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

TG: వికారాబాద్ జిల్లాలో రేపు CM రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. DCC అధ్యక్షుల ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో కలిసి హాజరుకానున్నారు. ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాహుల్‌కు సీఎం స్వాగతం పలకనున్నారు. అనంతరం రాహుల్‌తో కలిసి రేవంత్ వికారాబాద్ చేరుకుంటారు. డీసీసీ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై తిరిగి సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్నారు.