'చేనేత సమస్యలను పరిష్కరించాలి'
SRPT: చేనేత సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కోరారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మార్కండేయ నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను మున్సిపల్ ఛైర్మన్ శాలువాతో సత్కరించారు.