సమన్వయంతో ముందుకెళ్లాలి: కార్పొరేటర్లు

సమన్వయంతో ముందుకెళ్లాలి: కార్పొరేటర్లు

HYD: హైడ్రా, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయ లోపం ఉందని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణి, మూసాపేట కార్పొరేటర్ మహేందర్ కలిసి కమిషనర్ అధికారికి వినతిపత్రం అందించారు. కుక్కల బెడదపై సుప్రీంకోర్టు తీర్పును సైతం హైదరాబాద్‌లో అమలు చేయాలన్నారు.