VIDEO: అన్నవరం సత్యదేవుని ఆలయంలో టెండర్ ప్రకటన

VIDEO: అన్నవరం సత్యదేవుని ఆలయంలో టెండర్ ప్రకటన

KKD: అన్నవరం సత్యదేవుని ఆలయంలో వివిధ విభాగాలకు దైనందిన నిర్వహణకు అవసరమైన కూరగాయలు విస్తరి ప్లేట్లు సరఫరా చేయుటకు టెండర్లు పిలుస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి త్రినాధరావు తెలిపారు. టెండర్ బాక్సులను ఈనెల ఆరవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తెరుస్తామని తెలిపారు. టెండర్ దాఖలు చేయుటకు ధరావత్తు చెల్లించాలని వివరాలకు దేవస్థానం కార్యాలయంలో సంప్రదించాలన్నారు.