ఎమ్మిగనూరులో వ్యక్తి సూసైడ్

KRNL: భార్య వివాహేతర సంబంధంతో వెళ్లిపోయిందని భర్త ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న ఘటన ఎమ్మిగనూరులో జరిగింది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీతారామరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని తండ్రి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టామన్నారు.