ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈవో

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈవో

NLG: ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏనుబాముల గ్రామంలో శనివారం మండల విద్యాధికారి శ్రీ పి. ధారాసింగ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో బోధన సౌకర్యాలు ఉన్నాయి తెలిపారు.