భారీ ఉగ్ర కుట్న భగ్నం.. ఐదుగురు అరెస్ట్..!

భారీ ఉగ్ర కుట్న భగ్నం.. ఐదుగురు అరెస్ట్..!

దేశంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఢిల్లీలో పోలీసులు ఓ ఐసిస్ అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి నుంచి ఐఈడీ తయారీకి వాడే ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.