రియల్టర్ ఇంటిపై.. యువకులు హల్‌చల్..!

రియల్టర్ ఇంటిపై.. యువకులు హల్‌చల్..!

W.G: యలమంచిలి (మం) గంపర్రు కడిమిపుంతలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ పేరుతో నాగేశ్వర రావు అనే వ్యక్తి మోసం చేశాడన్న ఆరోపణలతో మేడపాడు నుంచి యువకులు బైక్‌పై ర్యాలీగా వచ్చి ఇంటి ముందు ఆందోళన చేశారు. అనంతరం కొంత మంది ఇంటిపై కోడి గుడ్లు, దుర్భాషలు చేసినట్లు పేర్కొన్నారు. నాగేశ్వర రావు మోసం చేసిన వారు ఉంటే మమ్మల్ని కలవాలంటూ కరపత్రాలు అందజేశారు.