VIDEO: అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సన్న బియ్యంతో విందు
HYD: తెలంగాణలో పీడీఎస్ (PDS) సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ లంచ్‌లో పాల్గొన్నారు.