VIDEO: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ప్రతాపం

VIDEO: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల ప్రతాపం

MHBD: మరిపెడ మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.