విజయనగరం జిల్లా టాప్‌ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్‌ న్యూస్ @9PM

★ గజపతినగరంలో అంబులం పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
★ భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు
★ సకాలంలో గర్భిణులు, బాలింతలకు పోష‌కాహారాన్ని అందించాలి: జేసీ సేధు మాధవన్
★ దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాం సుందర్ రెడ్డి