ఎరువుల షాపు లైసెన్స్ సస్పెండ్

ఎరువుల షాపు లైసెన్స్ సస్పెండ్

MHBD: ఓ ఎరువుల షాపు లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు ADA శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం క్రాస్ రోడ్డులోని శరత్ ఫర్టిలైజర్, సీడ్స్‌లో SPIC కంపెనీ నుంచి వచ్చిన 14.985 మెట్రిక్ టన్నుల యూరియాను EPOS మిషన్‌లో నమోదు చేయకుండా, రైతులకు MRP కంటే ఎక్కువ ధరకు అమ్మినట్లు తేలింది. దీంతో సదరు డీలర్ షాపును సస్పెండ్ చేశామన్నారు.